నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘం (టీజీ వి ఏ ఎస్ ఎస్ ఏ )2025 సంవత్సర డైరీ క్యాలెండర్ ను బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ వి కృష్ణ, రాష్ట్ర టీజీ ఒక్కోశాధికారి ఏం ఉపేందర్ రెడ్డి, టీజీవో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సి జగన్, అసిస్టెంట్ డైరెక్టర్లు డాక్టర్ కే గోపిరెడ్డి, జిల్లా పశువైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ పూదోట శ్రీకాంత్, పశు వైద్యుల సంఘం రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం శ్రీధర్ రెడ్డి, జిల్లా పశువైద్యులు డాక్టర్ ఆర్ సి రెడ్డి, డాక్టర్ ఎం చంద్రారెడ్డి, డాక్టర్ పి చైతన్య, డాక్టర్ ఎం ప్రత్యూష, డాక్టర్ కే గిరి, డాక్టర్ పృద్వి, డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ వెంకన్న, డాక్టర్ యాకోబు, డాక్టర్ నవీన్ రెడ్డి, డాక్టర్ భాస్కర్, డాక్టర్ ప్రగతి లు పాల్గొన్నారు.