గాంధారి మండలంలోని తిప్పారం గ్రామస్తులు తిప్పారం నుండి గాంధారి మీదుగా కోనాపూర్ వెళ్తుండగా పెద్దపోతంగల్ రోడ్ డాటగానే బుగ్గగంటి దెగర వెనుక నుండి వస్తున్న కార్ బైక్ ని డీ కొట్టడం తో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి సాకలి కవితకు తలకు బలమైన గాయాలు తలిగాయి. తగ్గిలింది స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇద్దరినీ అత్యవసర చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు 108 హైలెట్ నరేష్ ఈ ఎన్ టి సురేష్ తెలిపారు.