నవతెలంగాణ-భిక్కనూర్
పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి తాసిల్దార్ ముందు సోమవారం బైండోవర్ చేయడం జరిగిందని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 9 గంటలకు పోలీస్ సిబ్బంది తమ విధుల్లో భాగంగా తిప్పాపూర్ గ్రామంలో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా వారి డ్యూటీకి ఆటంకం కలిగించి ఫోన్ లో వీడియో తీసి, పోలీసు వారు అరెస్టు చేయడానికి వచ్చారని తప్పుడు ప్రచారం చేసి, వీడియోను వైరల్ చేసిన గ్రామానికి చెందిన ప్రభాకర్, నరేష్ ల పై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. పోలీసుల విధులకు ఆదరణ ఆటంకం కలిగించే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.