దుకాణ సముదాయాల బందుపై పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం

నవతెలంగాణ ఆర్మూర్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమం సభకు ముందస్తుగా దుకాణ సముదాలయాలను బందు చేసినారు. దీంతో జిల్లా సిపి, కలెక్టర్ ,స్థానిక ఏసీపీ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.