నవతెలంగాణ-గీసుగొండ : అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిసి కులదరణ మీద తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందిచి ఆమోదం తెలిపిన సందర్భంగా గీసుకొండ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల నాయకులు మాట్లాడుతూ బిసి కులగణన ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.