యాదగిరిగుట్ట మండలం బహుపేట బుధవారం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన లో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించలేదని బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు కవిడే మహేందర్ ఆధ్వర్యంలో గ్రామసభలో ఆందోళన చేపట్టారు. అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.