గ్రంథాలయ చైర్మన్ ను సన్మానించిన కుటుంబ సభ్యులు 

The family members honored the chairman of the libraryనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంత రెడ్డి రాజిరెడ్డిని బుధవారం తన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. అంత రెడ్డి రాజిరెడ్డి నిజామాబాద్ గ్రంథాలయ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.