నవతెలంగాణ-కంటేశ్వర్ : తెలంగాణ ఎన్నికల సందర్భంగా గురువారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. డి.ప్రతిమ రాజ్ గారు వారి కుటుంబ సమేతంగా జిల్లాలోని నలంద ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.