నవతెలంగాణ – ఆర్మూర్
హైదరాబాదులోని గాందీ భవన్ లో ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ను శనివారం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ గంట సదానందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తామిద్దరం గతంలో ఎన్ ఎస్ యు ఐ లో తామ్మిద్దరం కలిసి పని చేసిన సందర్భాన్ని మాజీ జడ్పీ ఛైర్మన్ గుర్తు చేసుకున్నారు.