కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల పాలనా వైఫల్యాలు రైతులకు శాపం: జూలకంటి

– ఆయిల్ఫెడ్ కు ప్రైవేటీకరణ ప్రమాదం పొంచి ఉంది – “పోతినేని”
– విజయం వంతంగా ముగిసిన ఆయిల్ ఫాం రాష్ట్ర సదస్సు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏటికేడాది లక్షల ఎకరాల్లో విస్తరిస్తున్న ఆయిల్ ఫాం సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రీయ విధానంలో పరిష్కరించడం కోసమే ఆయిల్ ఫాం రైతు సంఘం ఏర్పాటు ముఖ్య ఉద్దేశం అని అన్నారు.ప్రపంచంలోనే అత్యధిక సాగు యోగ్యత కలిగిన సారవంతం అయిన భూములు మన దేశంలోనే ఉన్నప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దివాళా కోరు పాలనతో మన రైతులు సాగు చేయలేక పోతున్నారని ఎద్దేవా చేసారు.కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల పాలనా వైఫల్యాలు రైతులకు శాపంగా మారిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు,మిర్యాలగూడ శాసన సభ మాజీ సభ్యులు జూలకంటి రంగా రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. ఈ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అద్యక్షతన స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ ఆయిల్ ఫాం రైతు సంఘం రాష్ట్ర సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశంలో వంట నూనెలు వాడకం 2 కోట్ల 40 లక్షల టన్నులు ఉంటే 9 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసుకుంటున్నామని,మిగతాది ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి రూ.80 వేలు కోట్లు వ్యయం చేస్తుందని తెలిపారు.దేశంలో 16 రాష్ట్రాల్లో 7 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు అవుతుండగా ఆంధ్రప్రదేశ్ లో 3 లక్షల ఎకరాల్లో ను,తెలంగాణ లో 92 వేల ఎకరాల్లో సాగు అవుతుందని తెలిపారు.తెలంగాణ లో మరో రెండేళ్ళలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫాం విస్తరిస్తామని చెప్తున్నప్పటికీ ప్రకటనలకే పరిమితం అవుతుందని అన్నారు.ఆయిల్ ఫాం సాగు విస్తరించడానికి బడ్జెట్ కేటాయించి నప్పటికీ ఆ నిధులను వేరే పద్దులు కు మళ్ళిస్తున్నారు అని విమర్శించారు.ఆయిల్ ఫాం కు గిట్టుబాటు ధర కావాలన్నా,మద్దతు ధర లభించాలి అన్నా సాగుదారుల ఐక్య కార్యాచరణే మార్గం అని అన్నారు.ఫాం ఆయిల్ రైతు సంఘం ఆద్వర్యం కేంద్రరాష్ట్ర వ్యవసాయ మంత్రులను కలిసి సాగుదారుల సమస్యలు,గెలలు గిట్టుబాటు,మద్దతు ధర రాబట్టడానికి కృషి చేస్తామని తెలిపారు. టి.ఎస్ ఆయిల్ఫెడ్ (తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహా కార సమాఖ్య లిమిటెడ్) కు ప్రైవేట్ కంపినీల రూపంలో ప్రైవేటీకరణ ప్రమాదం పొంచి ఉందని,ప్రభుత్వరంగ సహకార సంస్థ అయిన ఆయిల్ఫెడ్ ను ఆయిల్ ఫాం రైతులు సంఘటితంగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత వచ్చిందని ఎ.ఐ.కె.ఎస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అద్యక్షులు పోతినేని సుదర్శన రావు రైతులకు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వం రంగ సంస్థలను దెబ్బ తీస్తూ ప్రైవేటీకరణ దిశగా పాలన సాగిస్తున్నారని తెలిపారు.ఇప్పటికే భారత టెలికాం బి.ఎస్.ఎన్.ఎల్ రంగాన్ని బలహీనం చేసి జియో,ఎయిర్ టెల్ వంటి సంస్థలు బలం పుంజుకునేలా చేసారని,ఆర్ధిక రంగంలో ప్రైవేట్ బ్యాంకులను ప్రోత్సహించడం ద్వారా ఆంధ్రా బ్యాంక్ నిర్వీర్యం అయిందని,భారత భీమా సంస్థ ఎల్.ఐ.సి ని బలహీనం చేయడానికి ప్రైవేట్ భీమా సంస్థలకు తాళాలు ఇస్తున్నారని రైతులు సంఘటితం కాకపోతే ఆయిల్ఫెడ్ కు పై సంస్థలు గతే పడుతుందని,ఇప్పటి ఇరవై ఒకటి ప్రైవేట్ కంపెనీలకు ఆయిల్ ఫాం సాగు కు పలు జిల్లాలు కేటాయించడం,రూ.13456 లు గిట్టుబాటు ధర పేరుతో కేంద్రంతో రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలని వత్తిడి చేయడం లాంటి చర్యలు ప్రవేటీకరణలో భాగమేనని హెచ్చరించారు.అందుకే అసంఘటిత ఆయిల్ ఫాం సాగుదారులను ఐక్యం చేసి ఆయిల్పేడ్ లో ప్రైవేటీకరణ నివారణ,గెలలు కు మద్దతు ధర సాధించడం కోసం ఫాం ఆయిల్ రైతు సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంఘంలో కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ సంఘం మాత్రం రైతులు కోసం రూపొందుతుందని ప్రకటించారు. ఈ సదస్సులో ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య,అన్నవరపు కనకయ్య,మాదినేని రమేష్, మేకా అశోక్ రెడ్డి, సహా కార్యదర్శి బొంతు రాంబాబు,జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ,తుంబూరు మహేశ్వర రెడ్డి, తలశిల ప్రసాద్, శివరాం, చలపతిరావు లు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-30 12:06):

dhea most effective viagra | paracetamol anxiety erectile dysfunction | tips jM3 to increase stamina | how to improve my pBU cock | 71T how much is chew | dicyclomine and nJM erectile dysfunction | erectile most effective dysfunction diseases | h9G how to use xanogen male enhancement | canadian pharmacy JKz viagra online | testosterone big sale supplements uk | HKF can holding your urine cause erectile dysfunction | erectile dysfunction caused by vaping s0F | ills to get a hard Ona on | le encontre viagra a a0k mi pareja | blue hair online sale mens | how to YO8 get your pines bigger | blue erection pill doctor recommended | causes NsY of erectile dysfunction in 50s | cbd RDo gummies and viagra | maxsize Rnb male enhancement side effects | increase penile size pills zWX | plantation online shop erectile dysfunction | curcumin doctor recommended reddit | levitra cbd oil substitute | arousal big sale fluid | XUP 7 male enhancement pills | cbd cream erectile dysfunction 50s | cbd cream chiropractic erectile dysfunction | viagra and cbd oil anxiety | duralast 30 mg vs viagra gW3 | 4pk viagra and xanax interaction | enmeshment and erectile fRM dysfunction | most effective penis large head | how Pgb to increase blood flow penis | erectile w9o dysfunction after pelvic fracture | how penis pumps sCw work | new bed big sale sex | alcohol dependence and erectile dysfunction AU4 | how wide is a normal Dnr penis | buying hMR viagra in vietnam | womens sexual response VLI pills | zkq lawax capsules where to buy | off the shelf viagra g02 alternatives | sex for online sale man | ljN viagra falls the office | best herbs for wnQ male sex drive | manforce tablet 100mg hindi RtW | free trial roduce more sperm | most effective cialis instructions | online shop losing erection