గ్రామ పంచాయతీ సిబ్బంది డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి..

నవతెలంగాణ-గోవిందరావుపేట
గత ఎనిమిది రోజులుగా  మండలం కేంద్రంలో వివిధ గ్రామ పంచాయతీల సిబ్బంది మరియు కార్మికులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మెకు గురువారం  ప్రజా సేవకులు భూక్య దేవ్ సింగ్ సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న సిబ్బంది అందరికీ సంఘీభావం తెలిపి  సమావేశంలో దేవ్ సింగ్ మాట్లాడుతూ గ్రామ సిబ్బంది చేస్తున్న పోరాటం న్యాయపరమైనదని వారందరినీ ప్రభుత్వం వెంటనే గుర్తించి వారి ఉద్యోగాలకు భరోసా కల్పిస్తూ వారి ప్రధాన డిమాండ్ గ్రామపంచాయతీలలో పని చేసే సిబ్బంది ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని అన్నారు. అదేవిధంగా వారికి ప్రభుత్వం నుండి ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అనునిత్యం గ్రామపంచాయతీలను పట్టణాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఇదే ఉద్యోగాన్ని జీవనాధారంగా బతుకుతున్న గ్రామపంచాయతీ సిబ్బంది మరియు మున్సిపాలిటీ ఉద్యోగస్తుల జీవితాలు బాగుపడేలా వారి ఉద్యోగ జీవితాలకు భరోసా కల్పించేలా వెంటనే ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. పట్టుదలతో కార్యక్రమం నిర్వహించి అనుకున్నది సాధించేంత వరకు పోరాడాలని గ్రామ సిబ్బందికి పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమానికి సామాజికవేత్త దొంతి విజేందర్ రెడ్డి హాజరై వారికి సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపగా ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ మరియు మున్సిపాలిటీ సిబ్బంది సభ్యులు దాదాపు 200 మంది పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-04 12:53):

low blood sugar apple 0YC juice | low 2RG blood sugar and breast cancer | zAP 100 blood sugar before eating | is 111 blood ioN sugar good | blood sugar EdD monitor kit | how do kidneys regulate blood FlT sugar | Upj blood sugar stays high | beetroot falafel blood sugar ez5 diet | OA7 can phentermine cause high blood sugar | do when blood sugar low p64 | child by7 low blood sugar levels | what causes high fasting blood sugar gestational fPu diabetes | what should i eat when Qmv my blood sugar is low | what should TFL your blood sugar levels be after eating | can lisinopril raise blood e7b sugar levels | how can i lower my cholesterol and 5ga blood sugar naturally | does water reduce DV1 blood sugar levels | blood sugar stays 067 200 all day | can weight OJC gain cause high blood sugar | low blood sugar after OMY trauma | blood xPq sugar level 173 after meal | how to keep blood sugar stable while b7m dieting | blood 1ad sugar levels 95 ml dg | official highest blood sugar | 1 simple recipe keeps blood sugar normal Ikb | is AKN 160 a good blood sugar level | what can i do Reg to keep my blood sugar up | my blood Xv2 sugar is low on keto | good meals for qzW low blood sugar | can i get sleepy euz or tired from low blood sugar | can fruit raise your blood sugar zzT | YSD what is normal non fasting blood sugar levels | my blood sugar is 400 E6e but i feel fine | random blood sugar 77 EAt | can sex increase blood zIr sugar | the normal blood sugar level fasting yqS | blood sugar levels HiR without diabetes chart | blood sugar correction formula NEf | free shipping maltitol blood sugar | chocolate vUR help blood sugar | can nuts reduce blood 6u7 sugar | anemia u3b feels like low blood sugar | does rV9 welchol increase blood sugar | d07 normal range blood sugar after meal | znO what can increase blood sugar | drinking alcohol blood sugar levels sm5 | what is high 46f blood sugar after fasting | intermittent fasting for high 9yN blood sugar | can you test blood sugar other h5d than fingers | is corn bad for your blood S9z sugar