ప్రభుత్వం దళితబంధుపై తీసుకున్న నిర్ణయం హర్షం..

The government's decision on Dalit Bandhu is heartening..– ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షుడు రాజబాబు

నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు నిధులు విడుదల చేస్తున్నట్లుగా ప్రత్యేక జీవో జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నాట్లుగా.. ఇందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా ఎమ్మార్పీఎస్ టిఎస్ మండల అధ్యక్షులు మంత్రి రాజబాబు మాదిగ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత రెండేళ్లుగా ఎన్నో పోరాటాలు చేసి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం తెలిసిందేన్నారు.ఇందులు పోరాటం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తున్నతకుగా తెలిపారు. దళిత బంధు గ్రౌండింగ్ అయినటువంటి లబ్దిదారులకు నిధులు మంజూరు చేయాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ  శ్రీధర్ బాబు లకు విజ్ఞప్తి చేశారు.