తడపాకల్ రామాలయంలో ఘనంగా తొలి ఏకాదశి

The grand first Ekadashi in Tadapakal Ram Templeనవతెలంగాణ – ఏర్గట్ల
మండలంలోని తడపాకల్ గ్రామంలో తొలి ఏకాదశి పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.భక్తులు గోదావరి నదిలో స్నానం ఆచరించి, ఎలికేశ్వర రామాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు కృష్ణాచారి మాట్లాడుతూ…ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తూ..ఉపవాస దీక్ష పాటిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని అన్నారు.