దేశం గర్వించదగిన గొప్ప శాస్త్రజ్ఞుడు, యువతకు మార్గ నిర్దేశకుడు, మాతృదేశం కోసం జీవితాన్ని ధారపోసిన దేశభక్తుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా.ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కొనియాడారు.