భీంగల్ పోలీస్ వారు తేదీ 30.01.2025 నాడు రాత్రి సమయంలో భీంగల్ మండల పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కుప్కల్ గ్రామ శివారులో ఇసుక లోడ్ తో వస్తూన 3-ట్రాక్టర్ లను ఆపి అట్టి ట్రాక్టర్ డ్రైవర్లు 1) పల్త్య కళ్యాణ్ R/o సంతోష్ నగర్ తండ 2) రామవాత్ రాందాస్ R/o భీంగల్ 3) సుర గోపి చంద్ R/o భీంగల్ లను అట్టి ఇసుకకు సంబంధించిన పత్రాలు అడుగగా ఎలాంటి పత్రాలు చుపించానందున. అట్టి అక్రమంగా తరలిస్తున ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి డ్రైవర్లు 1) పల్త్య కళ్యాణ్ R/o సంతోష్ నగర్ తండ 2) రామవాత్ రాందాస్ R/o భీంగల్ 3) సుర గోపి చంద్ R/o భీంగల్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించానైనది. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ అక్రమంగా ఇసుకను తరలించేది లేదని, చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.