నవతెలంగాణ- గాంధారి : గాంధారి మండల కేంద్రంతో పాటు మనలోని అన్ని గ్రామాల్లో తండాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే సంక్షేమ పథకాలు అమలు చేసే ఆరు గ్యారెంటీ పథకాలను గడపగడపకు వివరిస్తున్నారు. సోమ్లా నాయక్ తండాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మాజి భాస్కర్ రావు నాయకులు భూర్గుల్ నర్సయ్య బల్వంత్ రావు, సంతోష్, మిథ్య, తదితరులు పాల్గొన్నారు.