లడ్డును కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు 

The leaders of the Congress party who took the ladduనవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డుని రూ.38,516 రూపాయలకు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు, నిడమనూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు  లకుమాల మధుబాబు నాగమ్మ దంపతులు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహ కమిటీ సభ్యులు మధుబాబు ని శాల్వాతో ఘనంగా సన్మానించారు.