కౌన్సిలర్ ను పరామర్శించిన నాయకులు

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని పెర్కిట్ కు చెందిన కౌన్సిలర్ లిక్కీ శంకర్ కు హార్ట్ ఆపరేషన్ ఇటీవల జరిగింది ..దీంతో శుక్రవారం సాయంత్రం బి ఆర్ ఎస్ నాయకులు పండిత్ పవన్ ,వైస్ చైర్మన్ మున్న భాయ్, కౌన్సిలర్లు బదాం రాజ్ కుమార్,శాల ప్రసాద్ హన్మంతు, ఇట్టెడి నర్సా రెడ్డి గంగామోహన్ (చక్రు), ఆకుల రాము, జహీర్, అతీక్ , ఫాయాజ్, ఇంతియాజ్, సీనియర్ నాయకులు తదితరులు ఇంటికి వెళ్లి పరామర్శించినారు.