పత్తి క్వింటాల్ కు గరిష్ఠ ధర  రూ.7350

నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు కాటన్ విడి పత్తి125 క్వింటాల్లు11 వాహనాల లో రైతులు విక్రయానికి తీసుకు రాగా  గరిష్ఠ ధర రూ.7350 మోడల్ ధర రూ.7200 కనిష్ట ధర రూ.6,500 పలికిందని అలాగే కాటన్ బ్యాగ్స్ లలో ఐదు క్వింటాల్ లు ముగ్గురు రైతులు విక్రయానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.5200 మాడల్ ధర రూ.5000 కనిష్ట ధర రూ.5000 పలికిందని మార్కెట్ సెక్రటరీ గుగులోతు రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.