నవతెలంగాణ జమ్మికుంట
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు మంగళవారం కాటన్ విడి పత్తి1,398 క్వింటాళ్లు117 వాహనాలలో రైతులు విక్రయానికి తీసుకురాగా గరిష్ట ధర6,950 మోడల్ -6,800 కనిష్ట- 6,000 పలికింది. అలాగే కాటన్ బ్యాగ్స్ లలో 16 క్వింటాళ్లు 10 మంది రైతులు విక్రయానికి తీసుకురాగా గరిష్ట 6,400 మోడల్ ధర 6,400 కనిష్ట ధర 6,400 పలికిందని మార్కెట్ సెక్రటరీ ఆర్. మల్లేశం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.