
పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మధు శేఖర్ ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టేట్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా గురువారం హైదరాబాద్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై పలువురు శుభాకాంక్షలు తెలిపినారు పట్టణానికి చెందిన ఆశ హాస్పిటల్ వైద్యులు శేఖర్ రెడ్డి,, డాక్టర్ పి లింగారడ్డి ,,డాక్టర్ సుమంత్ కుమార్, వెంకటరమణ, శ్రావణ్ రెడ్డి తదితరులు అభినందించినారు.