
ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన తమకనే మౌనిక,శ్రీలంకలో జరిగిన అండర్ 20 టెన్నిస్ బాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్స్ సాధించారు.ఈ టోర్నమెంట్లో ఆరు దేశాలు పాల్గొన్నాయి. కోచ్ లతీఫుద్దీన్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ సాధించిన మౌనిక ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించి శాలువతో సన్మానించారు.నెక్స్ట్ సౌత్ కొరియాలో జరిగే టోర్నమెంట్ మ కోచింగ్ కోసం రూ.50,000/- నగదు ను సహాయం చేశారు. ఎం.ఏ పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేశారు.మంత్రి వేంట ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జివన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తోపాటు తదితరులు పాల్గొన్నారు.