
మడప రామ్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో కుచనపల్లిలో జరుగుతున్న కేపీఎల్ సీజన్ 3 డివిజనల్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ లో రిషి11టీం విన్నర్ స్టార్11 రన్నర్పుగా నిలిచిన జట్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి రూ. 20 వెలు, రెండవ బహుమతి 10 వేల కప్పును అందజేశారు. ఈ కార్యక్రమంలో మడుప రాంరెడ్డి ట్రస్ట్ వ్యవస్థాపకులు మడప జయపాల్ రెడ్డి ,సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కేడం లింగమూర్తి, సర్పంచ్ కేసిరెడ్డి రాంచద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.