నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామ అభివృద్ధి కోసం ఎన్ఆర్ఈజీఎస్ లో రూ. 20 లక్షల రూపాయలను బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంజూరు చేసినట్లు టీపీసీసీ మేంబర్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తెలిపారు. శనివారం పందిళ్ళ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ ,కుచణపల్లి మాజీ సర్పంచ్ మడప జైపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తారి రవీందర్ , పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, మాదాటి వెంకటరెడ్డి కుమారస్వామి భాస్కర్ రెడ్డి వెల్దండి సత్యనారాయణ మామిడి రాజు కర్ర రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.