101 ఫీట్ల జాతీయ జెండా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే..

The MLA examined the arrangements for the 101 feet national flag.నవతెలంగాణ – బోధన్ టౌన్ 

బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో 101 ఫీట్ల పొడవైన జాతీయ జెండాను పరిశీలించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏక చక్ర సేవా సమితి మాట్లాడుతూ ఈ నెల రిపబ్లిక్ డే సందర్భంగా 26వ తేదీన జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు. ఈ జెండా ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని, ఏక చక్ర సేవాసమితి సభ్యులు కోరారు.