
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ కమిటీ ఆవరణంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు జుక్కల్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతకుముందు చైర్మన్ సౌజన్య రమేష్ దంపతులు వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ దంపతులు డైరెక్టర్లు సింగిల్ విండో చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సౌజన్య దంపతులు, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ పాల్గొన్నారు.