మాజీ ఎమ్మెల్యే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

The MLA participated in the funeral program of the former MLAనవతెలంగాణ – మద్నూర్ 
నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవ రెడ్డి  తండ్రి మాజీ శాసనసభ్యులు పట్లోళ్ల కిష్టారెడ్డి గారి 9వ వర్ధంతి కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్లోళ్ల కృష్ణారెడ్డి కుటుంబం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు.