మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ గంగాధర్ తల్లి కొండ సాయవ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పెద్ద తడుగూర్ సందర్శించి కొండా గంగాధర్ ను పరామర్శించారు. తల్లి మృతి పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట మద్నూర్ జుక్కల్ మండలాల నాయకులు పాల్గొన్నారు.