పారిశుద్ధ కార్మికులకు వస్తువులు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ 

The municipal chairperson distributed the items to the sanitation workersనవతెలంగాణ –  కామారెడ్డి 
కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా టేక్రియాల్ పెద్ద చెరువు దగ్గర  నిర్వహిస్తున్న నిమజ్జనం లో పాల్గొంటున్న మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు, రేడియం జాకెట్, నైలాన్ గ్లోసెస్, సిమ్మింగ్ ట్యూబ్స్, నైలాన్ రోప్, ఆప్రాన్స్, లైఫ్ జాకెట్, వస్తువులను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కమిషనర్ సుజాత, మున్సిపల్, పట్టణ కౌన్సిలర్లు, పంపరి లతా శ్రీనివాస్, ఆకుల రూపా రవి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.