ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య

నవతెలంగాణ- పెద్దకొడప్ గల్

పెద్దకొడప్ గల్ మండలంలోని వివిధ గ్రామాలలో పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించారు అన్నవాయితీగా వస్తున్న ఈ పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకుంటారు.అన్నదాతకు సాగులో తోడుండే మూగజీవాలను కొలిచే పొలాల అమావాస్యను శనివారం ఘనంగా జరుపుకున్నారు.  పూల దండలు, గజ్జెలు, కొత్త కన్నాలతో ముస్తాబు చేసిన బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. హనుమాన్‌ దేవాలయాల్లో ఎడ్లతో ప్రదక్షిణలు చేయించి మొక్కులుచెల్లించుకున్నారు. బసవన్నలు ఏడాది పొడ వున పడిన కష్టాలపై పొలాల రోజున సాంబశివుడి వద్ద గోడు వెల్లబోసు కుంటాయని రైతుల నమ్మకం. అందుకే వాటిని ఆలయాలకు తీసుకెళ్తారు.  పశువుల మొర వినడానికి సాంబశివుడు హన్మాన్‌ గుడికి వస్తాడని రైతుల విశ్వా సం.వ్యవసాయేతర కుటుంబాల వారు మట్టితో చేసిన ఎడ్ల ప్రతిమలను ఇళ్లల్లో ప్రతిష్ఠించి పూజలు చేశారు.

Spread the love
Latest updates news (2024-08-18 08:15):

will cbd gummies make me 4s1 fail a drug test | better FRK to take cbd gummies day or night | royal lv8 cbd gummy bears | gummy a7e bear cbd edibles uk | high tech cbd ixO gummies website | squib cbd doctor recommended gummies | cbd o0v gummies review 2020 | pH4 gummies cbd for anxiety | just cbd gummies tow full spectrum | 5Y4 high quality cbd gummies near me | online shop cbd gummy | relax gummies cbd reviews dt4 | nature cbd gummies cbd oil | cbd gummies with uB6 thc | purekana cbd gummies TSI review | lXo cbd gummies for sale uk | hemp cbd free trial gummy | best uzx cbd gummies georgia | shark 9JO tank hemp cbd gummies | cbd kbp gummies reviews reddit | what are cbd gummies for MV9 | wana strawberry HhP cbd gummies | cbd oil gummy 64V frogs | cbd relax online shop gummy | 1000mg f3i cbd gummies review | low price is cbd gummies | can a dog aGT eat a cbd gummy | cbd gummies to quit smoking and detox lungs Rc7 | sure BmA botanicals cbd gummies | big sale experience cbd gummies | endoca cbd most effective gummies | do Jhx cbd gummies help erectile dysfunction | how many mg of cbd gummies to ssm sleep | cbd gummies big sale daytime | shark tank cbd Ara gummies canada | eagle hemp PhO cbd gummies phone number | sweet 3XG tooth series cbd gummies | cbd cbd oil gummies locationa | ontario cbd gummies low price | cbd pure organic hemp VKD extract gummies | 10 mg TS1 cbd gummies benefits | online shop cbd gummies amazon | SxY cbd gummies ti curb anxiety | cbd thc gummies online 0rV | yum yum gummies 1500x cbd infused gummy h4u bears | cbd q2F gummy bears effects | gummies 5ml genuine cbd | 300 mg cbd oil aMO gummies | 600 mg cbd oil gummies RVO | cbd gummy online sale beats