జుక్కల్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 1,99,962

– పురుషుల సంఖ్య 98,635 మహిళల సంఖ్య 1,01,317
– పోలింగ్ బూతుల సంఖ్య 255
నవతెలంగాణ- మద్నూర్: కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీ లో మొత్తం ఓటర్ల సంఖ్య 1,99,962 పోలింగ్ బూతుల సంఖ్య255 ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మను చౌదరి ఐఏఎస్ అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండి ముజీబ్ సోమవారం ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం లో ఎన్నికల నిబంధనల ప్రకారం ఏడు మండలాల్లో ప్రతి మండలంలో ఓటర్ల సంఖ్య అలాగే పురుషులంతా మహిళలు ఎంత పోలింగ్ బూతుల సంఖ్య వివరాలు మండలాల వారీగా తెలియజేశారు మద్నూర్ మండలంలో మొత్తం ఓటర్లు 31,241 వీటిలో పురుషుల సంఖ్య 15617 మహిళల సంఖ్య 15,624 పోలింగ్ బూతుల సంఖ్య 40 దొంగ్లి మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,313 వీటిలో పురుషుల సంఖ్య 7186 మహిళల సంఖ్య 7127 పోలింగ్ బూతుల సంఖ్య 18 జుక్కల్ మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 36,853 వీటిలో పురుషుల సంఖ్య 18,469 మహిళల సంఖ్య 18384 పోలింగ్ బూతుల సంఖ్య 52 బిచ్కుంద మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 40,015 వీటిలో పురుషుల సంఖ్య 19697 మహిళల సంఖ్య 20312 పోలింగ్ బూతుల సంఖ్య 42 పెద్ద కోడప్పగల్ మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,923 వీటిలో పురుషుల సంఖ్య 7966 మహిళల సంఖ్య 7956. ఈ మండలంలో బూతుల సంఖ్య 25 పిట్లం మండలంలో మొత్తం ఓటర్ ల సంఖ్య 33982 వీటిలో పురుషుల సంఖ్య 16,591 మహిళల సంఖ్య 17389 ఈ మండలంలో పోలింగ్ బూతుల సంఖ్య 42 నిజాంసాగర్ మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 27635 వీటిలో పురుషుల సంఖ్య 13 ,109 మహిళల సంఖ్య 14,525 పోలింగ్ భూతల సంఖ్య 36 ఈ విధంగా జుక్కల్ నియోజకవర్గం లోని ఏడు మండలాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య పోలింగ్ బూతుల సంఖ్య పురుషులెంత మహిళలు ఎంత పూర్తి వివరాలు ఎన్నికల అధికారులు తెలియజేశారు.