ఎమ్మెల్యే క్రిస్మస్ వేడుకలలో ముక్య అతిథిగా పాల్గొనాలని పాస్టర్ మస్కురి సత్యం అన్నారు. శనివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని కలిసి వెంకట్రావుపేట గ్రామంలోని బేతెస్థ గాస్పల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సోమవారం రోజున వెంక ట్రావుపేట గ్రామం లోని బేతెస్థ గాస్పల్ మినిస క్రిస్మ స్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కలిసి ఆహ్వానిం చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాతుకుల లీలా దేవి వెంకటేశం, మస్కురి ఆంజనేయులు, యువ నాయకులు బండారు రమేష్ గౌడ్, మస్కురి కన్నేష్, పరంజ్యోతి తదితరులు ఉన్నారు.