పోగోట్టుకున్న ఫోన్ ను తిరిగి అందించిన పోలీసులు.

నవతెలంగాణ – జుక్కల్

మండల కేంద్రానికి చెందిన జీ. నవీన్ కూమార్ ఎప్రిల్  నాల్గవ తేదిన  తన మేాబైల్ ఫోన్ ను మండల కేంద్రంలోని మహదేవ్ మందిరం వద్ద పోగోట్టుకోవడం జర్గింది. అట్టి విషయాన్ని జుక్కల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసాడు. నాటి నుండి జుక్కల్ పోలీసులు విచారణ చేసారు. సిఈఐఆర్ యాప్ ద్వారా ట్రేస్ చేసి దానీ ద్వారా ఫోన్ ను రికవరి చేసారు. ఆదివారం రోజు జుక్కల్ పీఎస్ కు నవీన్ ను పిలిపించి ఎస్సై సత్యనారాయణ మరియు పోలీసులు తిరిగి ఇవ్వడం జర్గింది. సహకరించిన పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.