నవతెలంగాణ-ముత్తారం : మండలం లక్కారం గ్రామంలో కంప మోహన్ దేవలత దంపతుల కూతురు నూతన వస్త్ర అలంకారం కార్యక్రమంలో గురువారం ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ముత్తారం మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గాదం శ్రీనివాస్, మచ్చుపేట సర్పంచ్ మేడగొని సతీష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు గోడేటి హరీష్, సీనియర్ నాయకులు దశరథం రాంబాబు, తాళ్లపల్లి చంద్రమౌళి గౌడ్, మాదాసి రాజయ్య, దేవరకొండ నాగరాజు, రాజు, గాదనే వీణ కుమార్, దూరి శ్రీనివాస్, గాదనివేనా ఓంకార్, మాదాసి శ్రీకాంత్ పాల్గన్నారు.