చైర్మన్ లను సన్మానించిన పద్మశాలి సంఘం ప్రతినిధులు

The representatives of the Padmasali community honored the chairmanనవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్   చైర్మన్ మానాల  మోహన్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్  లను గురువారం హైదరాబాదులోని  వారి ఛాంబర్ లో కలిసి సన్మానించినట్టు నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షులు. దాసరి.సునీల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు, గుజ్జేటి.రాము, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కాండీ.ధర్మపురి మాజీ కౌన్సిలర్ జో శ్రీనివాస్, చెల్మెల .రాజేందర్,  నియోజక వర్గ పద్మశాలి సంఘం కోశాది కారి. దాసరి.సంతోష్ తదితరులు  పాల్గొన్నారు.