మౌలాలి తండాలో గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్..

నవతెలంగాణ: రెంజల్
రెంజల్ మండలం మౌలాలి తాండ గ్రామ సర్పంచ్ జాదవ్ సునీత బాబు నాయక్ ఆధ్వర్యంలో మౌలాలి తండాలో గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్  పార్టీ అభ్యర్థి మహమ్మద్ షకీల్ ఆమిర్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులతో పాటు మహిళలు పాల్గొన్నారు.