పోలింగ్ భూతు వద్దకు ఓటరు ను తీసుకు వెళ్లిన సర్పంచ్

నవతెలంగాణ-తొగుట : పోలింగ్ భూతు వద్దకు వృద్ద ఓటరు ను సర్పంచ్ వీల్ చైర్ పై తీసుకివెళ్లాడు.గురువారం ఆర్ అండ్ ఆర్ లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన గూడ లక్ష్మీ ని 207 పోలింగ్ కేంద్రానికి తీసుక వెళ్లాడు.వృద్ధురా లు అయిన లక్ష్మి నడవడానికి ఇబ్బంది పడింది. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ ఓటరు ను పోలింగ్ కేంద్రానికి తీసుక వెళ్ళాడు.అక్కడ ఉన్న ప్రజలు సర్పంచ్ పై ప్రశంసలు కురిపించారు.