పాఠశాల 50వ సిల్వర్ జూబ్లీ సంబరాలు

నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్ 

మండలంలోని కుక్నూరు పాఠశాల 50వ సిల్వర్ జూబ్లీ సంబరాలు గురువారం రాత్రి సంబురంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎజిలిటీ డైరెక్టర్ తిరుపతి, మండల విద్యాధికారి వనజ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధా నో పాధ్యాయులు నరేందర్,, ఉపాధ్యాయ బృందం ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.