అసెంబ్లీ ముట్టడికి వెంతున్న రెండవ ఏఎన్ఏంను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలింపు

నవతెలంగాణ- గాంధారి
ఏఐటీయూసీ ఇచ్చిన పిలుపులో భాగంగా రెండవ ఏఎన్ఎంలందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం జులై 26వ తేదీ నాడు విడుదల చేసిన నోటిఫికేషన్ 2/23 ని రద్దుచేయాలని కోరుతూ.. ఈనెల నాలుగవ తేదీన అనగా శుక్రవారంరోజున రెండవ ఏ ఎన్ ఏం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి హైదరాబాద్ వెళుతున్న రెండవ ఏఎన్ఏంలు వనిత, దేవిలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.