రెండవ విడత ఏకరూప దుస్తుల పంపిణి..

Second batch of uniform dress dispatcher..నవతెలంగాణ  –  జుక్కల్

జుక్కల్ మండలం లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ8, బస్వ పూర్ యందు యూనీఫాం 2వ విడత ఏకరూప దుస్తులు సోమవారం  పంపిణీ చేయడం జర్గింది. ఈ  సంధర్భంగా  కస్తూర్బా గాందీ గురుకుల వసతిగృహ పాఠశాలలో  ప్రత్యేక అధికారీ  ఎంపిడివో శ్రీనివాస్ ముఖ్య  అథితిగా ,  ఐకేపీ సిసిలు పాల్గోన్నారు. ఐకేపీ మహిళ సంఘాల మహిళలు ప్రత్తేకంగా  ఏపీఎం సత్యనారాయణ  ఆధ్వర్యంలో  కుట్టు మిషన్ లో  శిక్షణ పొందిన     వారితో ఏకరూప  దుస్తులు  కుట్టి  సరఫారా  చేయడం జర్గిందని ఎంపీడీవో రేర్కోన్నారు  ఈ  కార్యక్రమంలో ఎంపిడీవో ,  ఏపీఎం , కేజీబీవి ప్రత్యేక అధికారి,  సిసి,  ఉపాద్యాయ బృందం, విద్సార్థినిలు తదితరులు పాల్గోన్నారు.