నవతెలంగాణ – భగత్ నగర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెండవ విడత రైతు రుణ మాఫీ నిధుల విడుదల లో భాగంగా కరీంనగర్ నియోజకవర్గం లో లక్ష నుండి లక్షన్నర బ్యాంకు ఋణం కలిగి వున్న18510 రైతుల బ్యాంకు ఖాతాలకు కు రూ. 173.28 కోట్లు విడుదల కాగా ,రెండు విడతలు కలిపి 359.67 విడుదలయైనట్లు వ్యవసాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.