గుంటూరు : దేశంలో పేరెన్నిక గన్న ఉప్పలపాడు పక్షుల కేంద్రంలో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ఆగస్టు దగ్గర పడుతుండటంతో పదుల సంఖ్యలో కొత్త పక్షులు వచ్చి చేరుకుంటుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.