గాథ!
బొక్కల కోసం
కుక్కల అరుపుల ఆకలి..
చీకటి పుంజం
వెలుతురును మింగే
సంభోగ బ్రాంతి
వేళ్ళ భుజాలు మారే
సిగరెట్ శవం
దేహమే ఖేదభూమి
చిట్టచివరి చుక్కకు
పాటను తాపాక
ఈ తనువును చాలిస్తాను
నేను అమరున్నని
ఆమె ప్రకటిస్తుంది
– కొత్తపల్లి సురేష్
గాథ!
బొక్కల కోసం
కుక్కల అరుపుల ఆకలి..
చీకటి పుంజం
వెలుతురును మింగే
సంభోగ బ్రాంతి
వేళ్ళ భుజాలు మారే
సిగరెట్ శవం
దేహమే ఖేదభూమి
చిట్టచివరి చుక్కకు
పాటను తాపాక
ఈ తనువును చాలిస్తాను
నేను అమరున్నని
ఆమె ప్రకటిస్తుంది
– కొత్తపల్లి సురేష్