కామారెడ్డి సబ్ జైలుకు సూపరిండెంట్ గా వచ్చిన సంజీవరెడ్డి బుధవారం కలెక్టర్ ఆయన చాంబర్లో కలిశారు. కామారెడ్డి సబ్ జైల్ లో నూతనంగా సూపరింటిండెంట్ గా నియమించబడ్డ సిహెచ్. సంజీవరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకేను అందజేశారు.