రెంజల్ మండలంలోని ఆదర్శ పాఠశాల వెనుక భాగంలో మొరం తరలిస్తున్న 7 టిప్పర్లు, రెండు జెసిబిలను టాస్క్ ఫోర్స్ సీఐ ఆంజనేయులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సునీత కు అప్పగించారు. కాంట్రాక్టర్ ఇట్టి మొరం ను అధికారుల అనుమతితో తరలిస్తున్నట్లు తెలిసింది. టాస్క్ ఫోర్స్ సీఐ తన సిబ్బందితో వాటిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు.