
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు పెన్నులు ఇతర సామాగ్రిని ఉపాద్యాయుడు సునీల్ తన తండ్రి హరికిషన్ రావ్ హన్మంత్ రావ్ పాటీల్ ఙ్ఞాపకార్థం శక్తీనగర్ ఎంపిపీఎస్ విద్యార్థులకు అందించడం జర్గింది. పాఠశాల అవరణలో హెచ్ఎం విఠల్ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅథితిగా పాల్గోన్న ఖండేభల్లూర్ ఎంపీపీఎస్ ఉపాద్యాయుడు సునీల్ మాట్లాడుతు తన తండ్రి ఙ్ఞాపకార్థం ప్రభూత్వ పాఠశాలలో విద్యనబ్యసించే పేద విద్యార్థులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా పరీక్ష ప్యాడ్ లు, పెన్నులు, కాంపాక్స్ బాక్స్, పలకలు, పంపిణి చేయడం జర్గిందని అన్నారు . ప్రతి సంవత్సరంలో బాగంగా ఈ ఏడు కూడా మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు మారుముల గ్రామం శక్తీనగర్ ప్రభూత్వ ఎంపిపీఎస్ విద్యార్థులకు అందచేసామవి తెలిపారు. తండ్రి ఙ్ఞాపకార్థం తనలక్ష్యం కోరకు ఉచితంగా పంపిణి చేయడం జర్గిందని పేర్కోన్నారు,
జడ్పీహెచ్ఎస్ జుక్కల్ పదవ తరగతి ట్యూషన్ పిల్లలకు అల్పహర దాతా కావలేను: విద్యార్థులకు అదేవిధంగా జుక్కల్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్పేషల్ క్లాస్ తరువాత అల్పహరం అందించేందుకు దాతలు ముందుకొచ్చి సహయం అందించాలని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో శక్తీనగర్ ఎంపిపీఎస్ హెచ్ఎం విఠల్, సునీల్ ఎస్జీటీ ఖండేభల్లూర్ స్కూల్, ఉపాద్యాయుడు సునీల్ , అంగన్ టీచర్ కంసవ్వ, అంగన్ వాడీ ఆయా, టీచర్ సునీల్ కుటుంబ సబ్యులు , సోదరులు తదితరులు పాల్గోన్నారు.