
మండలంలోని బంగారు పల్లి గ్రామానికి చెందిన మాణిక్ రావు పటేల్ గ్రామానికి విచ్చేసిన చుక్కలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్తులు నామీద ఎంతో నమ్మకంతో ఉండి గ్రామాభివృద్ధి గురించి పాటుపడుతున్న కాంగ్రెస్ నాయకులను నా కడుపులో పెట్టుకొని చూసుకుంటానని వారిని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బాలాజీ, సాయిలు, మారుతి పటేల్, జల్లేవార్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.