నవతెలంగాణ – వలిగొండ: వలిగొండ మండల జడ్పీటీసీ వాకిటి పద్మ అనంత రెడ్డిల 33 వ వివాహ వార్షికోత్సవ సందర్బంగా అరుర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వలిగొండలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కేక్ కట్ చేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామ రాంరెడ్డి, సుక్క ముత్యాలు, బుర్ర నర్సింహ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నరు.