గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో 18వ వార్డు కౌన్సిలర్ కామిశెట్టి శైలజ భాస్కర్ గుప్త నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి శ్రీమతి లక్ష్మీరాజగోపాల్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు,ZPTC చిలుకూరి ప్రభాకర్ రెడ్డి నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పబ్బు రాజుగౌడ్ కౌన్సిలర్లు ఉబ్బు వరమ్మావెంకటయ్య, కాసర్ల మంజులశ్రీనివాస్ రెడ్డి,అంతటి విజయలక్ష్మి బాలరాజు,పోలోజు వనజఅనిల్ కుమార్ బ్లాక్ మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేన రెడ్డి,బోయ దేవేందర్,సుర్వి నరసింహ గౌడ్ నాయకులు బాలు నాయక్,మహేంద్ర,మొగుదాల రమేష్ గౌడ్,రావుల స్వామి,మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దగోని రమేష్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.