అర్గుల్లో యశో బుద్ధ క్యాలెండర్ ఆవిష్కరణ ..

Inauguration of Yaso Buddha Calendar in Argullo..నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జక్రాన్ పల్లి మండల్ ఆర్గుల్ గ్రామంలో యశో బుద్ధ క్యాలెండర్  ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాలలో యశో బుద్ధ  క్యాలెండరు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.